ఆలోచించండి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలోచించండి
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం ఆర్.నారాయణమూర్తి
నిర్మాణం ఆర్.నారాయణ మూర్తి
తారాగణం ఆర్.నారాయణమూర్తి,
జానకి,
సాయికుమార్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్
భాష తెలుగు

ఆలోచించండి 1988 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకం కింద ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ సినిమాలో ఆర్.నారాయణ మూర్తి, జానకి లు ప్రధాన పాత్ర ధారులుగా నటించగా చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]

నేపథ్యం

[మార్చు]

ఈనాడు సామాజిక స్పృహతో సమకాలీన సమస్యల్ని ప్రతిబింబిస్తూ, వాటికి పరిష్కారమార్గం కూడా చూపిస్తు సినిమాలు నిర్మించే నిర్మాతలు మనకు కరువ య్యారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక స్పృహతో ప్రస్తుతం యువతరాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అతిముఖ్య సమస్యల్ని ఎన్నుకుని, వాటిని చక్కగా మేళవించి 'ఈ 'ఆలోచించండి' చిత్రాన్ని రూపొందించారు దర్శక -నిర్మాత నారాయణమూర్తి.

తారాగణం

[మార్చు]
  • ఆర్. నారాయణ మూర్తి
  • జానకి
  • సాయి కుమార్
  • శంకర్.
  • పి.యల్.నారాయణ,
  • రాళ్లపల్లి,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • సాయికుమార్,
  • జయభాస్కర్,
  • డబ్బింగ్ జానకి,
  • లక్ష్మీప్రియ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • పాటలు, వంగపండు సాదరావు, బిక్కిన బాబ్జీ,
  • సంగీతం సత్యం,
  • కెమేరా, ఆర్.రామారావు,
  • కథ స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత నారాయణ మూర్తి

మూలాలు

[మార్చు]
  1. "Aalochinchandi (1988)". Indiancine.ma. Retrieved 2023-01-22.

బాహ్య లంకెలు

[మార్చు]