ఆల్ ఇండియా ర్యాంక్
స్వరూపం
ఆల్ ఇండియా ర్యాంక్ | |
---|---|
దర్శకత్వం | వరుణ్ గ్రోవర్[2] |
రచన | వరుణ్ గ్రోవర్ |
నిర్మాత | సంజయ్ రౌత్రాయ్ సరితా పాటిల్ దీక్షా జ్యోతి రౌత్రే |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అర్చన గాంగ్రేకర్ |
కూర్పు | సంయుక్త కాజా |
సంగీతం | మయూఖ్-మైనక్ |
నిర్మాణ సంస్థ | మ్యాచ్‌బాక్స్ షాట్స్ |
పంపిణీదార్లు | కార్మిక్ ఫిల్మ్స్ |
విడుదల తేదీs | 4 ఫిబ్రవరి 2023(ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్[1]) 23 ఫిబ్రవరి 2024 (భారతదేశం) |
సినిమా నిడివి | 94 నిమిషాలు [3] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | ₹0.35 కోట్లు[4] |
ఆల్ ఇండియా ర్యాంక్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. మ్యాచ్‌బాక్స్ షాట్స్ బ్యానర్‌లో సంజయ్ రౌత్రాయ్, సరితా పాటిల్, దీక్షా జ్యోతి రౌత్రే నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ గ్రోవర్ దర్శకత్వం వహించాడు. బోధిసత్వ శర్మ, శశి భూషణ్, సమత సుదీక్ష, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.[5]
నటీనటులు
[మార్చు]- బోధిసత్వ శర్మ
- సమతా సుదీక్ష
- శశి భూషణ్
- గీతా అగర్వాల్ శర్మ
- షీబా చద్దా
- కైలాష్ గౌతమన్
- ఆయుష్ పాండే
- నీరజ్ సింగ్
- విదిత్ సింగ్
- అనన్యబ్రత చక్రవర్తి
- సాదత్ ఖాన్
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "నూడిల్ సా దిల్" | అదితి పాల్ | 2:52 |
2. | "సబ్ అచీ బాతే హైన్" | అరహం ఖాన్, బోధిసత్వ శర్మ | 3:00 |
3. | "ఛాయిస్ హాయ్ నహీం హై" | సుమిత్ రాయ్ | 2:53 |
4. | "తేహర్ జరా" | విశాల్ భరద్వాజ్ | 4:07 |
5. | "హక్ హై" | షాహిద్ మాల్యా | 3:43 |
మొత్తం నిడివి: | 15:55 |
మూలాలు
[మార్చు]- ↑ "Indian films set to screen at International Film Festival Rotterdam 2023". CNBC TV18 (in ఇంగ్లీష్). 20 December 2022. Archived from the original on 20 December 2022. Retrieved 25 February 2024.
- ↑ "Varun Grover's directorial debut 'All India Rank' goes on floors". The Times of India. 13 April 2022. Archived from the original on 25 February 2024. Retrieved 3 February 2024.
- ↑ "All India Rank". International Film Festival Rotterdam. Archived from the original on 6 February 2024. Retrieved 2 February 2024.
- ↑ "All India Rank Box Office". Bollywood Hungama. Retrieved 10 June 2024.
- ↑ "'All India Rank' Review: Aces the syllabus, but low on entertainment". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2024. Retrieved 2024-02-22.
- ↑ "All India Rank (Original Motion Picture Soundtrack)". Apple Music. Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.