ఆళ్ళదుర్గ్

వికీపీడియా నుండి
(ఆళ్ళదుర్గ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆళ్ళదుర్గ్
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో ఆళ్ళదుర్గ్ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో ఆళ్ళదుర్గ్ మండలం యొక్క స్థానము
ఆళ్ళదుర్గ్ is located in Telangana
ఆళ్ళదుర్గ్
ఆళ్ళదుర్గ్
తెలంగాణ పటములో ఆళ్ళదుర్గ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°58′00″N 77°55′00″E / 17.9667°N 77.9167°E / 17.9667; 77.9167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రము ఆళ్ళదుర్గ్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,678
 - పురుషులు 23,745
 - స్త్రీలు 23,933
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.62%
 - పురుషులు 53.96%
 - స్త్రీలు 26.94%
పిన్ కోడ్ {{{pincode}}}
ఆళ్ళదుర్గ్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణా
జిల్లా మెదక్
మండలం ఆళ్ళదుర్గ్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఆళ్ళదుర్గ్, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 47,678 - పురుషులు 23,745 - స్త్రీలు 23,933

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]