ఆశా నేగీ
Appearance
ఆశా నేగీ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతము |
భాగస్వామి | రిత్విక్ ధంజని |
ఆశా నేగీ ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] ఆమె భారతీయ డాన్స్ షో 'నచ్ బలియే 6' ఆమె భాగస్వామి 'రిత్విక్ ధన్జానీతో పాటు గెలుచుకుంది.[2] ఆమె పవిత్ర రిష్తాలో పూర్వి కిర్లోస్కర్ యొక్క పాత్ర పోషించింది.[3]
జననం
[మార్చు]నేగీ ఉత్తరాఖండ్ రాష్టములోని డెహ్రాడూన్లో పుట్టి పెరిగింది. తదుపరి నటనా అవకాశాల కొరకు ఆమె ముంబైకు మారింది.[4] పవిత్ర రిష్తా లోని ఆమె సహనటుడు రిత్విక్ ధన్జానీ అంటే ఆమెకు అభిమానం.[5]
టెలివిజన్
[మార్చు]- 2010 సప్నాన్ సే భారే నైనా మధుర వంటి
- 2011-2012 బడే అచ్చే లగతే హై లో ఆపేక్ష అమర్నాథ్ కపూర్ / ఆపేక్ష మల్హోత్రా వంటి
- 2011- 2014 పవిత్ర రిష్తా లో పుర్వి అర్జున్ కిర్లోస్కర్ వంటి
- 2013-14 నచ్ బలియే 6 లో ప్రధానంగా (ఆమె భాగస్వామి రిత్విక్ ధన్జానీ కలిసి విజేత ) వంటి
- 2014 ఏక్ ముట్టి ఆస్మాన్ లో సుహానా దివాన్‌గా పాత్రలు
సూచనలు
[మార్చు]- ↑ "I'd like to see Delhi's nightlife: Asha Negi - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2012-06-01. Archived from the original on 2013-10-04. Retrieved 2014-03-16.
- ↑ "TV's hit couple Rithvik and Asha Negi win 'Nach Baliye 6′". The Indian Express. 2014-02-02. Retrieved 2014-03-16.
- ↑ "Soapbox's new screen jodis are amping the romance quotient". Times of India. Retrieved 2012-08-03.
- ↑ "Small town girls who made it big on small screen - Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2012-08-18. Archived from the original on 2013-10-16. Retrieved 2012-10-26.
- ↑ "Rithvik Dhanjani and Asha Negi promote 'Nach Baliye 6' - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-10-13. Retrieved 2014-03-16.