Jump to content

ఆశుకవిత

వికీపీడియా నుండి

చతుర్విధ కవితా భేదాలలో ఆశు కవిత ఒకటి. కవులు సాధారణంగా ఆలోచించి సావధానంగా కవిత్వం చెప్పుతారు. అలా కాకుండా కొందరు కవులు వచనంలో మాట్లాడినంత వేగంగా భావాలను చంధోనియమ బద్ధంగా పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాంటి దానినే ఆశు కవిత్వం అంటారు.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆశుకవిత&oldid=3689156" నుండి వెలికితీశారు