ఆశ్కి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1972 ప్రింటర్ మాన్యువల్ నుండి ఆశ్కి (ASCII) పట్టిక

ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్‌కు డేటా ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలుగా ఉండేందుకు ఒక్కొక్క అక్షరానికి ఇవ్వవలసిన కోడ్‌ను స్థిరీకరించారు. ఇలాంటి స్థిరీకరణ చేసిన వాటిలో ఆశ్కి (ASCII - American Standard Code for Information Interchange) కోడ్ విరివిగా వాడబడుచున్నది. ASCII Code ప్రకారం ఒక్కొక్క అక్షరానికి 7 బిట్స్ కోడ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎక్కువ అక్షరాలుంటె వివిధ భాషలతో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటం కోసం ASCII Codeలో ఒక్కొక్క అక్షరానికి 8 బిట్స్ కోడ్ ను కూడా పొందుపరిచారు. ASCII-7 బిట్‌కోడ్ ఉపయోగించి "128" కారెక్టర్స్ వరకు కోడ్ ఇవ్వవచ్చు. అలాగే ASCII-8 బిట్ కోడ్ ఉపయోగించి "256" కారెక్టర్స్ వరకు కోడ్ ఇవ్వవచ్చు.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ్కి&oldid=2950371" నుండి వెలికితీశారు