ఆషి సింగ్
ఆషి సింగ్ | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | యే ఉన్ దినోన్ కి బాత్ హై మీట్: బద్లేగి దునియా కి రీత్ |
ఆషి సింగ్ ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] యే ఉన్ దినోన్ కీ బాత్ హైలో నైనా అగర్వాల్ మహేశ్వరి పాత్ర పోషించినందుకు, మీట్: బద్లేగి దునియా కి రీత్‌లో మీట్ హుడా, మీట్ సాంగ్వాన్‌గా ద్వపాత్రాబినయం చేసి ఆమె బాగా పేరు పొందింది.
కెరీర్
[మార్చు]ఆషి సింగ్ 2015లో సీక్రెట్ డైరీస్: ది హిడెన్ చాప్టర్స్ షో ద్వారా టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఆమె గుమ్రా, క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియాలో కూడా చేసింది. ఆమె ఖైదీ బ్యాండ్‌లో జైలర్ కుమార్తెగా అతిధి పాత్రలో కనిపించింది.[2][3][4]
2017లో, సెట్(SET) ఇండియా యే ఉన్ దినోన్ కీ బాత్ హైలో రణదీప్ రాయ్ సరసన నైనా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించడానికి ఆమె ఎంపికైంది. ఈ కార్యక్రమం ఆగస్టు 2019 వరకు విజయవంతంగా కొనసాగింది.[5]
జూలై 2020లో, అవ్నీత్ కౌర్ ఆరోగ్య ప్రాతిపదికన షో నుండి నిష్క్రమించిన తర్వాత,[6] ఆషి సోనీ సబ్(SAB) అలాద్దీన్ – నామ్ తో సునా హోగాలో సిద్ధార్థ్ నిగమ్ సరసన యాస్మిన్‌గా నటించింది.[7]
ఆగస్టు 2021 నుండి జూన్ 2023 వరకు, ఆమె జీ టెలివిజన్ మీట్: బద్లేగి దునియా కి రీత్‌లో షాగున్ పాండే సరసన మీట్ హుడాగా కనిపించింది.[8] జూన్ 2023 నుండి నవంబరు 2023 వరకు, ఆమె గతంలో చేసిని పాత్ర కుమార్తె సుమీత్ పాత్రను పోషించింది.[9]
మీడియా
[మార్చు]2019లో, ఆషి సింగ్ ఈస్టర్న్ ఐ కవర్‌పై దాని 1500వ సంచికలో "ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఆషి సింగ్" పేరుతో దర్శనమిచ్చింది.[10]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | టైటిల్ | పాత్ర | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|
2017 | ఖైదీ బ్యాండ్ | తులిక | అతిధి పాత్ర | [11] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక | పాత్ర | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|
2017–2019 | యే ఉన్ దినోన్ కీ బాత్ హై | నైనా అగర్వాల్ మహేశ్వరి | [12] | |
2020–2021 | అల్లాదీన్ - నామ్ తో సునా హోగా | సుల్తానా యాస్మిన్ | ఈజన్ 3 | [13] |
2021–2023 | మీట్: బద్లేగి దునియా కి రీత్ | మీట్ హుడా అహ్లావత్/సంగ్వాన్ | [14] | |
2023 | సుమీత్ సాంగ్వాన్ చౌదరి |
స్పెషల్ అప్పియరెన్స్
[మార్చు]సంవత్సరం | టైటిల్ | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2015 | సీక్రెట్ డైరీస్: ది హిడెన్ చాప్టర్స్ | లావణ్య | [15] |
2016 | గుమ్రా: అమాయకత్వం ముగింపు | కాజల్ | [16] |
క్రైమ్ పెట్రోల్ | శ్వేత | ||
సావధాన్ ఇండియా | రాజీ/సోని/చిత్ర | [17] |
మ్యూజిక్ వీడియోస్
[మార్చు]సంవత్సరం | టైటిల్ | గాయకులు | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|
2017 | జిందగీ తుజ్ సే క్యా కరేన్ షిక్వే | అమిత్ మిశ్రా | అతిధి పాత్ర | [18] |
2020 | తేరే నాల్ రెహనా | జీత్ గంగూలీ, జ్యోతికా టాంగ్రీ | [19] | |
2021 | బాద్లాన్ సే ఆగె | పలాష్ ముచ్చల్, పాలక్ ముచ్చల్ | [20] | |
కరీబ్ | విశాల్ దద్లానీ | [21] | ||
డీల్ | హర్వి | [22] | ||
హాన్ కర్డే | వినయ్ ఆదిత్య, కనికా సింగ్ | [23] | ||
2022 | దిల్ తుజ్కో చాహే | అభి దత్ | [24] | |
దిల్ రుసేయా | బిశ్వజిత్ ఘోష్ | [25] | ||
తుమ్హే ఖోకే | దీపేష్ కశ్యప్ | [26] |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | పురస్కారం | కేటగిరి | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు | ఉత్తమ జోడి - జ్యూరీ (రణదీప్ రాయ్‌తో) | యే ఉన్ దినోన్ కీ బాత్ హై | విజేత | [27] |
2022 | ఉత్తమ నటి - జ్యూరీ | మీట్: బద్లేగి దునియా క రీత్ | విజేత | [28] | |
ఉత్తమ నటి - పాపులర్ | నామినేట్ చేయబడింది | [29] | |||
2023 | ఇండియన్ టెలీ అవార్డులు | ఉత్తమ నటి (ఎడిటోరియల్) | విజేత | [30] |
మూలాలు
[మార్చు]- ↑ "Ashi Singh's latest pictures prove that the actress is summer ready – Yeh Un Dino Ki Bat Hai's Ashi Singh is a hottie in real life; a look at her pictures". The Times of India. Retrieved 6 June 2019.
- ↑ "Small screen actress Ashi Singh is just the opposite of her reel character in real life". Times Now News. Retrieved 6 June 2019.
- ↑ "Yeh Un Dinon Ki Baat Hai star Ashi Singh's glamorous avatar will stun you". India Today. Retrieved 7 August 2019.
- ↑ "Prime Video: Qaidi Band". primevideo.com. Retrieved 27 November 2019.
- ↑ "Yeh Un Dinon Ki Baat Hai to go off-air in August, fans request not to end the show so soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 October 2021.
- ↑ "Aladdin: Naam Toh Suna Hoga: Avneet Kaur quits the show due to COVID 19; Ashi Singh to step in for her". PINKVILLA (in ఇంగ్లీష్). 1 July 2020. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ "Ashi Singh replaces Avneet Kaur in 'Aladdin: Naam Toh Suna Hoga' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 August 2021.
- ↑ "Meet Zee TV Serial 2021: नई कहानी और नए किरदार के साथ आया नया टीवी शो-मीत, जानें कब होगा ऑन एयर". timesnowhindi.com (in హిందీ). 19 August 2021. Retrieved 29 October 2021.
- ↑ "Meet Badlegi Duniya Ki Reet: This new avtar of Ashi Singh will stun you". news.abplive.com (in ఇంగ్లీష్). 2023-06-13. Retrieved 2023-06-19.
- ↑ Nazir, Asjad (29 March 2019). "The future belongs to Ashi Singh". EasternEye. Retrieved 7 August 2019.
- ↑ "Qaidi Band movie review". The Indian Express (in ఇంగ్లీష్). 25 August 2017. Retrieved 10 August 2021.
- ↑ "Yeh Un Dinon Ki Baat Hai to go off air. Producer Sumeet Mittal urges fans to save the show". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
- ↑ "Ashi Singh says she will never replace anyone on a show again". India Today (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
- ↑ "Ashi Singh: I was Nervous About Short-Haired Look in Meet Badlegi Duniya Ki Reet". News18 (in ఇంగ్లీష్). 28 August 2021. Retrieved 18 December 2021.
- ↑ "Secret Diaries: The Hidden Chapters". Disney+ Hotstar (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూలై 2023. Retrieved 10 August 2021.
- ↑ "Exclusive! Ashi Singh: There were times when I thought of quitting acting". The Times of India (in ఇంగ్లీష్). 27 July 2021. Retrieved 12 November 2021.
- ↑ "Exclusive! Ashi Singh talks about her struggles before television debut". The Times of India (in ఇంగ్లీష్). 27 July 2021. Retrieved 12 November 2021.
- ↑ "Ayesha Takia's comeback song from Zindagi Yeh Zindagi unravels the menace of girl trafficking. Watch video". The Indian Express (in ఇంగ్లీష్). 19 June 2017. Retrieved 12 August 2021.
- ↑ "Paras Kalnawat makes his debut in a music video titled Tere Naal Rehna with Ashi Singh". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
- ↑ "Baadlon Se Aage - sung by Muchhal siblings". Archived from the original on 2023-04-05. Retrieved 2024-02-23.
- ↑ "Kareeb sung by Vishal Dadlani featuring Siddharth Nigam and Ashi Singh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
- ↑ "Watch New Punjabi Song Music Video - 'Deal' Sung By Harvi | Punjabi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 July 2021.
- ↑ Haan Karde | 2021 Song - Hungama (in ఇంగ్లీష్), archived from the original on 5 ఏప్రిల్ 2023, retrieved 6 December 2021
- ↑ "'Dil Tujhko Chahe' sung by Abhi Dutt". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 January 2022.
- ↑ Check Out New Hindi Song Official Music Video - 'Dil Ruseyaa' Sung By Bishwajit Ghosh (in ఇంగ్లీష్), retrieved 16 April 2022
- ↑ "Actor Dipessh Kashyap turns singer with Tumhe Khoke". indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
- ↑ "Indian Television Academy Awards 2019 Winners: Complete list of winners". The Times of India. Retrieved 18 November 2021.
- ↑ "ITA Awards 2022: Here's the Complete Winners List". News18 (in ఇంగ్లీష్). 7 March 2022. Retrieved 7 March 2022.
- ↑ "Indian Television Academy Awards Popular Actress Ashi Singh, Helly Shah, Mallika Singh, Shivangi Khedkar, and Rupali Ganguly are nomminess" (in ఇంగ్లీష్). 19 February 2021.మూస:Primary source inline
- ↑ "Celebs win big at Indian Telly Awards 2023". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-04-27.