ఆహుతి (1950 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆహుతి
(1950 తెలుగు సినిమా)
TeluguFilm Ahuti 1950.jpg
సంక్షేమానికి బలియైన ప్రేమికుల కథ
దర్శకత్వం ఆర్. ఎస్. జున్నాకర్
కథ శ్రీశ్రీ
తారాగణం జయసింహ,
శశి,
నిశి బరన్,
జి. షావుకార్
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం రావు బాలసరస్వతి,
ఘంటసాల,
కనకం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ‌నవీన ఫిల్మ్స్
భాష తెలుగు

హిందీ చిత్రమైన నీల్ ఔర్ నందా నుండి తెలుగులోకి అనువాదమైన తొలి డబ్బింగ్ సినిమా 1950 సంవత్సరంలో విడుదలైన ఆహుతి.

పాటలు[మార్చు]

  1. ఓ ప్రియబాలనురా నే మనజాలనురా - రావు బాలసరస్వతి దేవి, ఘంటసాల
  2. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
  3. హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి బృందం
  4. ప్రేమయే జనన మరణ లీల - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
  5. పున్నమి వచ్చినదీ పొంగినదీ జలదీ - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి

వనరులు[మార్చు]