ఆ రాత్రి
స్వరూపం
ఆ రాత్రి (చలం రచన). | |
కృతికర్త: | గుడిపాటి వెంకటచలం |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | |
విడుదల: |
ఆ రాత్రి, తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచించిన ఒక కథా సంపుటి.[1]
కథ
[మార్చు]రాజయ్య, శ్యామారావు ఇద్దరూ మంచి స్నేహితులు. వయసు మీద పడుతుండగా వారిద్దరూ ఒక సారి కలుసుకుంటారు. ఒక రాత్రంతా మేలుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు.తమ శృంగారానుభవాలను పంచుకుంటారు. రాజయ్య తన అనుభవాలను చెప్పి శ్యామారావును షాక్ తినిపిస్తాడు. ఇది "ఆ రాత్రి" కథ.
కథలు
[మార్చు]దీంతో పాటు, ఈ సంపుటిలో 5 కథలు ఉన్నాయి.
- ఆ రాత్రి
- అరంభింపరు
- పాప ఫలాలు
- ౧౯౩౦
- హరిజన సమస్య
అన్నీ "చలం మార్కు" కథలు, చదివేవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ vaaradhionline. Vaaradhionline Aa Ratri By Chalam.