ఇంజన్‌ఎక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్ జిన్క్స్ ఒక వెబ్ సర్వర్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ రూపొందించినది రష్యాకి చెందిన ఇగోర్ సైసొఏవ్. ఈ సాఫ్ట్ వేర్ యునిక్స్, లినక్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో పని చేస్తుంది.

బయటి లింకులు[మార్చు]