ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరల్డ్ వైడ్ వెబ్ (ప్రపంచ World విశాల Wide అల్లికలవల Web - w.w.w) అనే ఇంటర్నెట్ ద్వారా సమస్త విజ్ఞానాన్ని అందించడాన్నే ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అంటారు. ఇంటర్నెట్ ద్వారా ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించేందుకు గల అవకాశాలను గుర్తించి 1993లో ఇంటర్ పీడియా ప్రతిపాదన చేసింది. ఇంటర్నెట్ ద్వారా విజ్ఞాన సర్వస్వాన్ని సామాజిక అవసరాల కోసం ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికి అందేలా చేయవచ్చని దీని ఉద్దేశం. ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తున్న ఈ ఆన్ ల నుంచి ప్రముఖ పాత్ర పోషించి విజ్ఞాన సర్వస్వాలను సైతం అధిగమించింది.

చరిత్ర[మార్చు]

ప్రాముఖ్యత[మార్చు]

ప్రస్తుత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాస్[మార్చు]

వికీపీడియా - ఆంగ్ల భాషలో అతిపెద్ద ఎన్సైక్లోపీడియా.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]