ఇంటి దొంగ (1964 సినిమా)
Appearance
ఇంటి దొంగ (1964 సినిమా) (1964 తెలుగు సినిమా) | |
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, సావిత్రి, ఎం. ఆర్. రాధ, నంబియార్, నగేష్, ఎం.వి. రాజమ్మ, మనోరమ |
---|---|
నిర్మాణ సంస్థ | వీఎస్ & కో |
భాష | తెలుగు |
ఇంటి దొంగ 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.ఎస్.అండ్ కంపెనీ పతాకంపై ఎం.ఎం.ఎ చిన్నప్ప దేవర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఘం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు సంభాషణలను శ్రీశ్రీ రాసాడు.[1]
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- సావిత్రి గణేశన్
- ఎం.జి.రాధా
- ఎం.ఎన్.నంబియార్
- నగేష్ బాబు
- ఎం.వి.రాజమ్మ,
- మనోరమ
- బేబీ షకీలా
- ఎం.ఎఎం.ఎ.చిన్నప్ప దేవర్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టుడియో: దేవర్ ఫిలింస్
- నిర్మాత: ఎం.ఎం.ఎ. చిన్నప్ప దేవర్
- ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.వర్మ
- కూర్పు: ఎం.ఎ.తిరుముఘం, ఓ. నరసింహం, కె.ఎం.సుబ్బయ్య, కె.ఆర్.రామలింగం, ఎన్.దామోదరం
- కంపోజర్: కె.వి.మహదేవన్, పెండ్యాల శ్రీనివాస్
- పాటలు: శ్రీశ్రీ
- సమర్పణ: వి.ఎస్. అండ్ కంఫెనీ
- కథ:అరూర్ దాస్
- సంభాషణలు: శ్రీశ్రీ
- నేపథ్యగానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.అర్.ఈశ్వరి
- కళ: సి.రాఘవన్
- విడుదల తేదీ: 1964 సెప్టెంబరు 4
- ఉన్న ఘనత నీకున్న ఘనత హృదయాన మ్రోగే ధనం - పి.బి. శ్రీనివాస్
- ఊ బావ బావా వినరావా ఈ బాలను చేరి మనజాలవా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
- కథానాయాకా కలలోనె నన్ను చూడు నా మోము చూడు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
- చేతకాని రాజా రాజా యీ చిలిపి మాటలేల - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం
- నే కానాగ జాలని త్రోవలో కావగ జాలిన దైవమా - పి.సుశీల
- ప్రేయసి ముఖమే వెలిగే ప్రీతిగ వలచి విరిసే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
- వెన్నెలలే ముచ్చటగా వెలిగెకదా వెలిగె కదా - పి.బి. శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ "Inti Donga (1964)". Indiancine.ma. Retrieved 2020-08-16.
- ↑ రావు, కొల్లూరి భాస్కర (2011-01-25). "ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్)". ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్). Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)