ఇంటీరియర్ డిజైనింగ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒక రెస్టారెంట్ లోని ఇంటీరియర్ డిజైనింగ్.

ఇంటికీ సంబిందించిన రంగులు, ఫ

రంగులు[మార్చు]

ఇంటిని అలంకరించడం మనకు ఎంత అవసరమో ఆ ఇల్లు అందంగా కనిపించడం కూడా అంతే అవసరం. అయితే మనము ఎంతో అందంగా కనిపించడం కోసము రంగులు వేయాలి. రంగులు వేయడం కూడా ఒక కళ లాంటిది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిథి మొదటగా ఇంటి కళను చూస్తారు. కాబట్టి రంగులు వేయడం, ఇంటి వరండాలో ముగ్గులు వేయడము, లేక ఇంటి లోపల ఉన్న హాల్ లో కూడా మనకు కావలసిన పెయింటింగ్ లేదా మనకు నచ్చిన, లేదా పిల్లలు ఇష్టపడే విధంగా వారి కోసం కార్టూన్ బొమ్మలు వేయించడం, అలాగే పెద్ద వారి సలహా ప్రకారము ఇంటి మధ్య హాల్లో మనకు ఇష్టమైన రంగుతో ముగ్గులు వేయించడం చేసుకోవచ్చు.

కబొర్దులు[మార్చు]

కప్ బోర్డు ఉండడం వలన మనకు చాలా వరకు స్థలము కలిసి వస్తుంది. దీని వలన మనకు కావలసిన వస్తువులకు భద్రత లభిస్తుంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]