ఇంతియాజ్ హుస్సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంతియాజ్ హుస్సేన్
జననం
వృత్తిసినిమా రచయిత, నటుడు

ఇంతియాజ్ హుస్సేన్, తమిళనాడుకు చెందిన సినిమా రచయిత, నటుడు. 2000లో మహేష్ మంజ్రేకర్‌తో అస్తిత్వ అనే సినిమాకు రాశాడు.[1]

జననం[మార్చు]

ఇంతియాజ్ హుస్సేన్ తమిళనాడులో జన్మించాడు.

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

  • వాస్తవ్: ది రియాలిటీ (1999)
  • గులాం-ఇ-ముస్తఫా (1997)
  • పరిందా (1989)

రచయితగా[మార్చు]

  • అన్నర్త్ (2002) (స్క్రీన్ ప్లే, కథ)
  • అస్తిత్వ (2000) (హిందీ డైలాగ్స్)[2]
  • వాస్తవ్: ది రియాలిటీ (1999) (డైలాగ్స్)
  • గులాం-ఈ-ముస్తఫా (1997) (డైలాగ్, స్క్రీన్ ప్లే)
  • ఈజ్ రాత్ కి సుబహ్ నహిన్ (1996) (డైలాగ్స్)
  • స్టంట్‌మాన్ (1994) (డైలాగ్‌లు)

మూలాలు[మార్చు]

  1. "Bollywood Writer Imtiaz Hussain Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2017-07-17. Retrieved 2023-07-17.
  2. "Imtiyaz Husain". Spicyonion.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-17. Retrieved 2023-07-17.

బయటి లింకులు[మార్చు]