ఇదేం దెయ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవిశ్రీ ప్ర‌సాద్‌
దర్శకత్వంవి. ర‌వివ‌ర్మ
నిర్మాతఎస్. స‌రిత
తారాగణం
మాగంటి శ్రీనాథ్, సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే
ఛాయాగ్రహణంకృష్ణ ప్ర‌సాద్
సంగీతంబాలు స్వామి
నిర్మాణ
సంస్థ
చిన్మ‌య‌నంద ఫిల్మ్స్
విడుదల తేదీ
4 ఆగష్టు 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇదేం దెయ్యం 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్ప‌ణ‌లో చిన్మ‌య‌నంద ఫిల్మ్స్ బ్యానర్ పై ఎస్. స‌రిత నిర్మించిన ఈ చిత్రానికి వి. ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ సినిమాలో మాగంటి శ్రీనాథ్, సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే, ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 4 ఆగష్టు 2017న విడుదలైంది. [1][2][3]

కథ[మార్చు]

ముగ్గురు స్నేహితులు రాజేష్(శ్రీనాథ్), ఆది(కిర్రాక్ ఆర్పీ), గిటార్ గిరి(రచ్చ రవి) ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. కానీ ఏ ఒక్క అమ్మాయి వీరిని ఇష్టపడదు. ఇలాంటి సమయంలో ఒక ముగ్గురు అందమైన అమ్మాయిలు వీరిని ఇష్టపడతారు. అయితే వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో వీళ్ళ గురించి తెలుసుకున్న ముగ్గురు యువకులు వాళ్ళ బారి నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

  • మాగంటి శ్రీనాథ్
  • సాక్షి క‌క్క‌ర్
  • ర‌చ‌న స్మిత్
  • రుచి పాండే
  • ర‌చ్చ ర‌వి
  • కిరాక్ ఆర్.పి
  • జీవా
  • గౌతం రాజు
  • అప్పారావు
  • అర్షిత్ సాయి

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: చిన్మ‌య‌నంద ఫిల్మ్స్
  • నిర్మాత: ఎస్. స‌రిత
  • ద‌ర్శ‌క‌త్వం: వి. ర‌వివ‌ర్మ
  • సంగీతం: బాలు స్వామి
  • సహ నిర్మాత‌లు:ఎమ్. ర‌త్న శేఖ‌ర్ రావు
    ఎమ్. మ‌ధుసూద‌న్ రెడ్డి
    వి. రామ్ కిషోర్ రెడ్డి
    ఎమ్. సౌజ‌న్య‌
  • కెమెరా: కృష్ణ ప్ర‌సాద్
  • పాట‌లు: సాయి కుమార్
  • నేప‌థ్య సంగీతం: ఏలేంద‌ర్

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 August 2017). "భయపడే దెయ్యం". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  2. Vaartha (15 July 2017). "బయపెట్టించే ఇదేం దెయ్యం". Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  3. Mana Telangana (23 July 2017). "'ఇదేం దెయ్యం' పాటల సందడి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  4. Sakshi (28 June 2017). "ముగ్గురు అమ్మాయిలు.. ఓ దెయ్యం". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.