ఇనగలూరు (అయోమయ నివృత్తి)
స్వరూపం
ఇనగలూరు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- ఇనగలూరు (అగలి) - సత్యసాయి జిల్లా, అగలి మండలానికి చెందిన గ్రామం.
- ఇనగలూరు (ఓబులదేవరచెరువు) - సత్యసాయి జిల్లా, ఓబులదేవరచెరువు మండలానికి చెందిన గ్రామం
- ఇనగలూరు (శ్రీకాళహస్తి) - తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలానికి చెందిన గ్రామం
- ఇనగలూరు (అనంతసాగరం) -శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలానికి చెందిన గ్రామం
- ఇనగలూరు (తొండూరు) - వైఎస్ఆర్ జిల్లా, తొండూరు మండలానికి చెందిన గ్రామం