ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (అంటే సమాచార సంకేతిక చట్టం 2000) అనే చట్టం భారత దేశ పార్లమెంటులో చట్టం సంఖ్య 21 ఆఫ్ 2000 గా నోటిఫై చేయబడి 17 అక్టోబరు, 2000 తేదిన అమలులోకి వచ్చింది. దీనిని ITA 2000 అని మరియు IT Act అని జనబాహుల్యం ఎక్కువగా పిలుస్తారు.[1] ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్ చేంజ్ మరియు అటువంటి మార్గాలైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే లావాదేవీలకు చట్టపరమైన గుర్తింపు తేవడానికిగాను ఆమోదించబడిన చట్టం.

ఆవిర్భవ చరిత్ర[మార్చు]

నిబందనలు[మార్చు]

ఎలక్ట్రానిక్ పత్రాల చట్టపరమైన గుర్తింపు.
డిజిటల్ సంతకాల చట్టపరమైన గుర్తింపు.
సైబర్/ఇంటర్నెట్/ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించిన నేరాలు మరియు ఉల్లంఘనలు.
సైబర్ నేరాలకు సంబదించిన న్యాయ వ్యవస్థీకరణ.

సమాచార సంకేతిక( సవరణ ) చట్టం 2008[మార్చు]

ఈ చట్ట సవరణ ద్వారా భారత ప్రభుత్వం సైబర్ ఉగ్రవాదం మరియు డేటా రక్షణ సంబదిత నేరాలకు సంబంధించిన ఎన్నో క్రొత్త విభాగాలు జోడించింది .

విమర్శలు[మార్చు]

మూలాలు[మార్చు]

<references>

  1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 డిజిటల్ ప్రతి