ఇన్‌స్పెక్టర్ విక్రమ్ (1989 సినిమా)

వికీపీడియా నుండి
(ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌ (1989 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
'
(తెలుగు సినిమా)
కూర్పు కె.రమెష్
భాష తెలుగు

ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌ 1989 లో విడుదలైన తెలుగు సినిమా. విజేత మూవీస్ పతాకంపై వి.అజితా రవీంద్రన్. పి.శోభాశివశంకరన్ నిర్మించిన ఈ సినిమాకు జె.జె.ప్రకాశరావు కథ, చిత్రానువాదం, దర్శకత్వం అందించాడు. సుమన్, పృథ్వి, రూప ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

  • సుమన్
  • పృథ్వి
  • రూప
  • చారులత
  • సుధాకర్
  • ఎం.ఎస్.నారాయణ
  • సుధీర్ బాబు
  • హేమసుందర్
  • గౌతం రాజు
  • జెన్నీ
  • శివశంకరన్
  • మంచాల సూర్యనారాయణ
  • శ్రీనివాసరెడ్డి

సాంకేతిక వర్గం:[మార్చు]

  • మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు
  • పాటలు: చంద్రబోస్, రవికుమార్
  • నేపథ్యగానం: కుంచె రఘు, శ్రీకాంత్, కౌసల్య
  • స్టుడియోలు: రామానాయుడు, సారథి
  • స్టిల్స్: ఎన్.రమేశ్ కుమార్
  • ఆర్ట్ ;బాబ్జీ
  • పోరాటాలు: విక్కీ
  • కూర్పు: కె.రమేష్
  • ఛాయాగ్రహణం: వి.ఎన్.సురేష్ కుమార్
  • సంగీతం: రాజ్
  • నిర్మాతలు: వి.అజితా రవీంద్రన్. పి.శోభాశివశంకరన్
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: జె.జె.ప్రకాశరావు

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

  • "Watch Inspector Vikram (Telugu Dubbed) Movie Online for Free Anytime | Inspector Vikram (Telugu Dubbed) 1989 - MX Player". www.mxplayer.in (in ఇంగ్లీష్). Retrieved 2020-08-17.