ఇన్‌స్పెక్టర్ విక్రమ్ (1989 సినిమా)
స్వరూపం
' (1989 తెలుగు సినిమా) | |
కూర్పు | కె.రమెష్ |
---|---|
భాష | తెలుగు |
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ 1989 లో విడుదలైన తెలుగు సినిమా. విజేత మూవీస్ పతాకంపై వి.అజితా రవీంద్రన్. పి.శోభాశివశంకరన్ నిర్మించిన ఈ సినిమాకు జె.జె.ప్రకాశరావు కథ, చిత్రానువాదం, దర్శకత్వం అందించాడు. సుమన్, పృథ్వి, రూప ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- సుమన్
- పృథ్వి
- రూప
- చారులత
- సుధాకర్
- ఎం.ఎస్.నారాయణ
- సుధీర్ బాబు
- హేమసుందర్
- గౌతం రాజు
- జెన్నీ
- శివశంకరన్
- మంచాల సూర్యనారాయణ
- శ్రీనివాసరెడ్డి
సాంకేతిక వర్గం:
[మార్చు]- మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు
- పాటలు: చంద్రబోస్, రవికుమార్
- నేపథ్యగానం: కుంచె రఘు, శ్రీకాంత్, కౌసల్య
- స్టుడియోలు: రామానాయుడు, సారథి
- స్టిల్స్: ఎన్.రమేశ్ కుమార్
- ఆర్ట్ ;బాబ్జీ
- పోరాటాలు: విక్కీ
- కూర్పు: కె.రమేష్
- ఛాయాగ్రహణం: వి.ఎన్.సురేష్ కుమార్
- సంగీతం: రాజ్
- నిర్మాతలు: వి.అజితా రవీంద్రన్. పి.శోభాశివశంకరన్
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: జె.జె.ప్రకాశరావు
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- "Watch Inspector Vikram (Telugu Dubbed) Movie Online for Free Anytime | Inspector Vikram (Telugu Dubbed) 1989 - MX Player". www.mxplayer.in (in ఇంగ్లీష్). Retrieved 2020-08-17.