ఇర్ఫాన్ హఫీజ్ లోన్
స్వరూపం
| ఇర్ఫాన్ హఫీజ్ లోన్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2024 అక్టోబర్ 8 | |||
| నియోజకవర్గం | వాగూరా-క్రీరి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| నివాసం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఇర్ఫాన్ హఫీజ్ లోన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో వాగూరా-క్రీరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]ఇర్ఫాన్ హఫీజ్ లోన్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో వాగూరా-క్రీరి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి సయ్యద్ బషారత్ అహ్మద్ బుఖారీపై 7,751 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Kashmir Observer (8 October 2024). "Congress's Irfan Hafiz Lone Wins Wagoora-Kreeri Seat". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
- ↑ India Today (8 October 2024). "Wagoora–Kreeri, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: INC's Irfan Hafiz Lone wins Wagoora-Kreeri with 17002 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
- ↑ Rising Kashmir (1 September 2024). "Irfan Hafiz Lone joins Congress". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
- ↑ "J&K Assembly Election Results 2024 - Wagoora–Kreeri". 8 October 2024. Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.