ఇర్షాద్ రసూల్ కర్
స్వరూపం
| ఇర్షాద్ రసూల్ కర్ | |||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | అబ్దుల్ రషీద్ దార్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సోపోర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఇర్షాద్ రసూల్ కర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సోపోర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
రాజకీయ జీవితం
[మార్చు]ఇర్షాద్ రసూల్ కర్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సోపోర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ముర్సలీన్ ఆజిర్ పై 20356 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Sopore, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Irshad Rasool Kar wins Sopore with 26975 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
- ↑ The Times of India (8 October 2024). "Sopore assembly election result 2024: NC's Irshad Rasool Kar wins by more than 20,000 votes". Retrieved 9 October 2024.
- ↑ TV9 Bharatvarsh (2024). "Jammu & Kashmir सोपोर सीट विधानसभा चुनाव 2024 परिणाम". Retrieved 9 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families" (in ఇంగ్లీష్). NDTV. 13 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ "J&K Assembly Election Results 2024 - Sopore". Election Commission of India. 8 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.