ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం
(1959 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. ఎస్. దొరై రాజన్
తారాగణం దొరై రాజు,
సావిత్రి,
బాలాజీ,
సీత,
ఆర్. నాగేశ్వరరావు,
వీరప్ప
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
ఎస్.వి. వెంకటరామన్
మరియ జీవన్
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన గబ్బిట వెంకట్రావు
నిర్మాణ సంస్థ మరగత పిక్చర్స్
భాష తెలుగు

ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం 1959లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మరకత పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాకు టి.ఎస్.దొర రాజన్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. దొరైరాజు, సావిత్రి, బాలాజీ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు, ఎస్.వి.వెంకటరామన్, జీవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: టి.ఎస్.దొరై రాజన్
 • స్టుడియో: మరకత పిక్చర్స్
 • నిర్మాత: టి.ఎస్.దొరై రాజన్
 • విడుదల తేదీ: 1959 మార్చి 14
 • సమర్పణ: రామచంద్ర ప్రొడక్షన్స్
 • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, ఎస్.వి.వెంకటరామన్, జీవన్

పాటలు[2][మార్చు]

 • కోయిలకన్నె ఏమో ఏమో కూయునే గూటిలోన
 • చెల్ రే చెల్ రే ఘోడా హోయ్ చెల్ రే చెల్ రే ఘోడా
 • దిక్కుదరీలేని అడవిని నిన్నే కోరి నిన్నే కోరి వెతికేను
 • పతి ఇంటికి వెడలబోవు బాలా చిన్నారి చెల్లెలా - ఘంటసాల
 • మయూరి జాడలా మరుమల్లె నీడలా
 • రాయై పుడితేను సిమెంటు రోడ్డు పోద్దురేమో
 • హుషారూ హుషారూ హుషారూ హుషారూ దుడుకు బుడతలే - బృందం

మూలాలు[మార్చు]

 1. "Illali Adrustame Intiki Bhagyamu (1959)". Indiancine.ma. Retrieved 2020-08-18.
 2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-24). "ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం - 1959 (డబ్బింగ్)". ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం - 1959 (డబ్బింగ్). Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)