ఇషా శర్వాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇషా శర్వాణీ
జననం
వృత్తి
  • నృత్యకారిణి
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2005–2020
పిల్లలులూకా[1]

ఇషా శర్వాణి భారతదేశానికి చెందిన నృత్యకారిణి, సినిమా నటి. ఆమె 2005లో కిస్నా సినిమా ద్వారా సినీరంగంలోకియా అడుగుపెట్టి  హిందీతో పాటు మలయాళం, తమిళ సినిమాలలో  నటించింది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2005 కిస్నా: ది వారియర్ పోయెట్ లక్ష్మి హిందీ
2006 దర్వాజా బంద్ రఖో ఇషా తనేజా
2006 రాకీ: ది రెబెల్ నేహా మాధుర్
2007 గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ రష్మి డి. అవస్థి
2008 యు మీ ఔర్ హమ్ నటాషా 'నట్టి'
2009 లక్ బై ఛాన్స్ నిక్కీ వాలియా
2012 మాట్రాన్ ఇషా శర్వాణి తమిళం "తీయే తీయే" పాటలో
2013 డేవిడ్ రోమా హిందీ
2013 డేవిడ్ తమిళం
2013 5 సుందరికల్ ఇషా మలయాళం విభాగం: ఈషా
2014 ఐయోబింటే పుస్తకం మార్తా [3]
2015 డబుల్ బారెల్ స్వీటీ
2017 ఖరీబ్ ఖరీబ్ సింగిల్ గౌరీ హిందీ
2019 ఆల్టో కార్ ప్రకటన
2020 దిల్ బేచారా అతిథి హిందీ

కంటెస్టెంట్[మార్చు]

సంవత్సరం చూపించు నిలబడి
2012
ఝలక్ దిఖ్లా జా 5[4]
టాప్ 3లో - గాయం కారణంగా వైతొలగింది- 29 సెప్టెంబర్ 2012న

మూలాలు[మార్చు]

  1. The Times of India (3 February 2020). "Isha Sharvani: I feel lucky to have a loving son like Luca" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  2. Outlook (2014). "Isha Sharvani" (in ఇంగ్లీష్). Retrieved 17 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. The Times of India (18 July 2014). "It felt like we had disappeared into a bygone era: Isha Sharvani" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  4. NDTV (1 August 2012). "Is Isha Sharvani too good for the other contestants on Jhalak Dikhla Jaa?". Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.

బయటి లింకులు[మార్చు]