ఈ డీ ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టెక్సాస్ లోని ప్లేనో కేంద్రంగా పని చేసే ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్ ఒక బహుళా జాతీయ ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్, సేవల సంస్థ.

చరిత్ర[మార్చు]

1962 లో హెచ్. రాస్ పెరాట్ చే స్థాపించబడ్డ ఈ డీ ఎస్ స్వల్పకాలిక కాంట్రాక్టులు రాజ్యమేలుతున్న సమయంలో పెద్ద సంస్థలకు దీర్ఘకాలిక కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఆధునిక ఎలెక్ట్రానిక్ డాటా ప్రాసెసింగ్ మేనేజ్ మెంట్ కొరకు మానవ వనరులను, కంప్యూటర్ హార్డ్వేర్ ను సమకూర్చే ఉద్దేశంతో నెలకొల్పబడింది.

2008 నాటికి ఈ డీ ఏస్ లో 1,39,000 ఉద్యోగులతో 64 దేశాలలో ముఖ్యంగా అమెరికా, భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ లలో తన ఉనికి కలిగి ఉండేది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈ_డీ_ఎస్&oldid=2953433" నుండి వెలికితీశారు