Jump to content

ఉజ్మా గొండాల్

వికీపీడియా నుండి
ఉజ్మా గొండాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉజ్మా నసీర్ గొండాల్
పుట్టిన తేదీ (1978-01-01) 1978 జనవరి 1 (వయసు 46)
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 13)2000 జూలై 30 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 25)2000 జూలై 23 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2002 జనవరి 30 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06Sialkot
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 1 17 20
చేసిన పరుగులు 0 18 32
బ్యాటింగు సగటు 1.80 2.46
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 0* 6 12
క్యాచ్‌లు/స్టంపింగులు 0/1 8/9 9/9
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 11

ఉజ్మా నసీర్ గొండాల్ (జననం 1978, జనవరి 1) పాకిస్తాన్ వికెట్ కీపర్, మాజీ క్రికెటర్.[1]

జననం

[మార్చు]

ఉజ్మా నసీర్ గొండాల్ 1978, జనవరి 1న పాకిస్తాన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 2000, 2002 మధ్య పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] 17 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఆమె సియాల్‌కోట్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Uzma Gondal Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  2. "Uzma Gondal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  3. "PAK-W vs IRE-W, Pakistan Women tour of Ireland 2000, Only Test at Dublin, July 30 - 31, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-18.
  4. "Player Profile: Uzma Gondal". CricketArchive. Retrieved 11 December 2021.

బయటి లింకులు

[మార్చు]