Jump to content

ఉజ్వల నికమ్

వికీపీడియా నుండి
ఉజ్వల నికమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉజ్వల వాసుదేవ నికమ్
పుట్టిన తేదీ (1958-06-19) 1958 జూన్ 19 (వయసు 66)
పూణే, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 8)1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 14)1978 జనవరి 5 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 8 2
చేసిన పరుగులు 125 31
బ్యాటింగు సగటు 10.41 15.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 26 31
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 0/0
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 14

ఉజ్వల వాసుదేవ్ నికమ్ (జననం: 1958 జూన్ 19) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. ఆమె దేశవాళీ లీగ్‌లో మహారాష్ట్ర మహిళల క్రికెట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది.[1] ఆమె ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లతో పాటు రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[2] ఉజ్వల మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూణే నగరంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఆమె ఆ నగరంలోని మోడరన్ హైస్కూల్లో చదివింది.

మూలాలు

[మార్చు]
  1. "Ujwala Nikam". Cricinfo. Retrieved 2009-09-13.
  2. "Ujwala Nikam". CricketArchive. Retrieved 2009-09-13.