ఉత్తమ విలన్ .. కేరాఫ్ మహాదేవపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తమ విలన్ .. కేరాఫ్ మహాదేవపురం
దర్శకత్వంరాజారెడ్డి పానుగంటి
నిర్మాత
 • వి. సాయి లక్ష్మీ నారాయణ గౌడ్
 • పి శ్రవణ్ కుమార్‌‌‌‌
తారాగణం
 • విజయ్‌
 • శ్రావ్య
 • జబర్దస్త్‌ అప్పారావు
కూర్పుగుణశేఖర్
సంగీతంశౌరీ, జాన్
నిర్మాణ
సంస్థలు
హృషీకేష క్రియేషన్స్‌, భీష్మ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
2022 డిసెంబరు 9 (2022-12-09)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఉత్తమ విలన్‌ .. కేరాఫ్‌ మహాదేవపురం 2022లో తెలుగులో విడుదలైన సినిమా. హృషీకేష క్రియేషన్స్‌, భీష్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై వి. సాయి లక్ష్మీ నారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్‌‌‌‌ నిర్మించిన ఈ సినిమాకు రాజారెడ్డి పానుగంటి దర్శకత్వం వహించాడు. విజయ్‌, శ్రావ్య, జబర్దస్త్‌ అప్పారావు, సాయి, హరీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను హీరో మంచు మనోజ్‌,[1] ట్రైలర్‌ను రాంగోపాల్ వర్మ విడుదల చేయగా, సినిమాను డిసెంబర్ 09న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

 • విజయ్‌
 • శ్రావ్య
 • జబర్దస్త్‌ అప్పారావు
 • సాయి
 • హరీష్‌
 • శ్రావ్య
 • విజయ
 • ఆసిఫ్
 • రామానాయుడు నీలిమ
 • శ్రవణ్
 • మల్లి మామ
 • హుస్సేన్
 • మురళి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: హృషీకేష క్రియేషన్స్‌, భీష్మ ప్రొడక్షన్స్‌
 • నిర్మాత: వి. సాయి లక్ష్మీ నారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్‌‌‌‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజారెడ్డి పానుగంటి
 • సంగీతం: శౌరీ, జాన్
 • సినిమాటోగ్రఫీ:
 • డాన్స్: మురళి
 • ఎడిటర్: గుణశేఖర్

మూలాలు[మార్చు]

 1. Namasthe Telangana (23 May 2022). "ఊరికి ఉత్తమ విలన్‌". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.