Jump to content

ఉత్తర కాపులపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°06′N 80°44′E / 16.10°N 80.74°E / 16.10; 80.74
వికీపీడియా నుండి

ఉత్తరకాపుల పాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉత్తర కాపులపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఉత్తర కాపులపాలెం is located in Andhra Pradesh
ఉత్తర కాపులపాలెం
ఉత్తర కాపులపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°06′N 80°44′E / 16.10°N 80.74°E / 16.10; 80.74
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 265
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రభుత్వ పాఠశాల:- 2015, సెప్టెంబరు-26వ తేదీనాడు, ఈ గ్రామానికి చెందిన శ్రీ పోలిశెట్టి శ్రీనివాసరావు, సుబ్బారావు, ఈ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్ధం ఒక నీటి శుద్ధి పరికరం, పుస్తకాలు, పళ్ళేలూ, గ్లాసులూ పంపిణీ చేసారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఉత్తర కాపులపాలెం, పూడివాడ గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.