ఉత్ప్రేరకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A low-temperature oxidation catalyst used to convert carbon monoxide to less toxic carbon dioxide at room temperature. It can also remove formaldehyde from the air.

రసాయన చర్యలో పాల్గొనకుండ చర్యా వేగాన్ని పెంచే పదార్థాలను ఉత్ప్రేరకాలు (catalysts) అంటారు. జీవరసాయన శాస్త్రంలో ఉత్ప్రేరకాలని అజములు (enzymes) అంటారు.[1]

సాధారణంగా ఉత్ప్రేరక సమక్షంలో రసాయన చర్యలు వేగంగా జరుగుతాయి. ఎందుకనగా అవి తక్కువ క్రియాశీల శక్తిని కలిగి ఉంటాయి. ఉత్ప్రేరక సమక్షంలో సాధారణంగా రసాయన చర్య వేగం పెరుగుతుంది.

ఉదాహరణకు ఆమ్లజనిని తయారు చేయునపుడు సాధారణంగా పొటాషియం పర్మాంగనేట్ (సినాల రంగు) ను వేడి చేయుట ద్వారా తయారు చేస్తారు. ఈ చర్య జరగడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ చర్యా వేగాన్ని పెంచుటకు చర్య జరిగేటప్పుడు క్రియా జనకాలు అయిన పొటాషియం పర్మాంగనెటుకు మాంగనీస్ డై ఆక్సైడ్ కలిపి వేడి చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల చర్యా వేగం పెరిగి ఆమ్లజని వెంటనే తయారవుతుంది. ఈ చర్యలో మాంగనీస్ డై ఆక్సైడ్ రసాయన చర్యలో పాల్గొనదు. కాని చర్యా వేగాన్ని పెంచుతుంది.

నిత్య జీవితం లో అనువర్తనాలు[మార్చు]

మూలాలు[మార్చు]