ఉప్పరపల్లి(సిద్ధవటం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప్పరపల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, సిద్ధవటం మండలానికి చెందిన గ్రామం .[1]

ఉప్పరపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం సిద్ధవటం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516237
ఎస్.టి.డి కోడ్

ఉప్పరపల్లి గ్రామం జనాభా 2500. ఇక్కడ ప్రజలు పూర్తిగా చేనేత మీద ఆదారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఇది 1945లో స్థాపి0చారు. ఈ గ్రామం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నికైనది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]