ఉప్పరపల్లి (సిద్ధవటం)
స్వరూపం
ఉప్పరపల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, సిద్ధవటం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| ఉప్పరపల్లి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°32′52″N 78°46′56″E / 14.547889355711186°N 78.78211646783981°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
| మండలం | సిద్ధవటం |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516237 |
| ఎస్.టి.డి కోడ్ | |
ఉప్పరపల్లి గ్రామ ప్రజలు పూర్తిగా చేనేత మీద ఆదారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఇది 1945లో స్థాపించారు. ఈ గ్రామం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నికైంది.