అక్షాంశ రేఖాంశాలు: 16°03′33″N 80°44′16″E / 16.059073°N 80.737881°E / 16.059073; 80.737881

ఉప్పాలవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పాలవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఉప్పాలవారిపాలెం is located in Andhra Pradesh
ఉప్పాలవారిపాలెం
ఉప్పాలవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′33″N 80°44′16″E / 16.059073°N 80.737881°E / 16.059073; 80.737881
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522309
ఎస్.టి.డి కోడ్ 08648

ఉప్పాలవారిపాలెం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం ఆళ్ళవావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామ దేవత శ్రీ గుడారంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలువులు, ప్రతి సంవత్సరం, వైశాఖ బహుళ విదియ నుండి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరురోజున, విచ్చేసిన భక్తులకు అన్నదానo నిర్వహించెదరు.ఈ ఊరికి చెందిన పాము వెంకటేశ్వర రెడ్డి అనే సైకో ఒక బాలుడిని సజీవ దహనం చేసాడు

మూలాలు

[మార్చు]