ఉబర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉబర్ టెక్నాలజీస్
FormerlyUbercab (2009–2011)
Typeపబ్లిక్ కంపెనీ
ISINUS90353T1007 Edit this on Wikidata
పరిశ్రమ
స్థాపనమార్చి 2009; 15 సంవత్సరాల క్రితం (2009-03)
Founders
  • గ్యారెట్ క్యాంప్
  • ట్రావిస్ క్యాలనిక్
ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా
Areas served
70 దేశాలలో సుమారు 10వేలకు పైగా నగరాల్లో
Key people
  • రొనాల్డ్ సుగర్ (ఛైర్మన్)
  • దారా కోస్రోషాహి (సియిఓ)
Services
  • ట్యాక్సీ
  • ఫుడ్ డెలివరీ
  • ప్యాకేజీ డెలివరీ
  • సరుకు రవాణా
RevenueIncrease US$31.88 billion (2022)
Increase −US$1.83 billion (2022)
Decrease −US$9.14 billion (2022)
Total assetsDecrease US$32.11 billion (2022)
Total equityDecrease US$7.34 billion (2022)
Number of employees
32,800 (2023)
Subsidiaries
  • కార్ నెక్స్ట్ డోర్
  • కారీమ్ (2020-2023)
  • కార్నర్ షాప్
  • డ్రిజ్లీ
  • పోస్ట్‌మేట్స్
  • ఉబర్ ఈట్స్
Websitewww.uber.com Edit this on Wikidata
Footnotes / references
[1]

ఉబర్ టెక్నాలజీస్ ప్రయాణ సేవలు, ఫుడ్ డెలివరీ, సరుకు రవాణా లాంటి రంగాల్లో పనిచేసే బహుళజాతి సంస్థ.[2] దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇది 70 దేశాలలో సుమారు 10వేలకు పైగా నగరాల్లో వ్యాపారం చేస్తుంది.

చరిత్ర[మార్చు]

2009 లో స్టంబుల్ అపాన్ సృష్టికర్తలలో ఒకడైన గ్యారెట్ క్యాంప్ సులభంగా, తక్కువధరకే లభించే ప్రయాణ సౌకర్యం కోసం ఒక ఆలోచన చేశాడు. క్యాంప్, అతని స్నేహితుడూ ట్రావిస్ క్యాలనిక్ ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా 800 డాలర్లు పెట్టి ప్రైవేటు వాహనం మాట్లాడుకోవలసి వచ్చింది. మరోసారి క్యాంప్ ప్యారిస్ లో మంచు పడుతున్న ఒక రాత్రి క్యాబ్ ను పట్టుకోవడం కష్టమైంది.[3][4] ఇందుకోసం ఒక నమూనా మొబైల్ అప్లికేషన్ను క్యాంప్, అతని స్నేహితులు ఆస్కార్ సాలజార్, కోన్రాడ్ వెలన్ కలిసి క్యాలనిక్ ని ఒక సలహాదారుగా పెట్టుకుని తయారు చేశారు.

ఫిబ్రవరి 2010 నాటికి ర్యాన్ గ్రేవ్స్ ఉబర్ సంస్థ తొలి ఉద్యోగి అయ్యాడు. మే 2010 నాటికి గ్రేవ్స్ సియివో అయ్యాడు. డిసెంబరు 2010 కి క్యాలనిక్ సియివో అయ్యి గ్రేవ్స్ కి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యత అప్పజెప్పాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Uber Technologies, Inc. 2022 Form 10-K Annual Report". U.S. Securities and Exchange Commission. February 21, 2023.
  2. "Use Uber in cities around the world". Uber.com.
  3. Scott, Alec (November 19, 2015). "Co-founding Uber made Calgary-born Garrett Camp a billionaire". Canadian Business.
  4. Shontell, Alyson (జనవరి 11, 2014). "All Hail The Uber Man! How Sharp-Elbowed Salesman Travis Kalanick Became Silicon Valley's Newest Star". Business Insider. Archived from the original on సెప్టెంబరు 8, 2018.
  5. Balakrishnan, Anita (August 10, 2017). "How Ryan Graves became Uber's first CEO". CNBC.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉబర్&oldid=4136177" నుండి వెలికితీశారు