ఉషా నంగియార్
Jump to navigation
Jump to search
ఉషా నంగియార్ భారతీయ సాంప్రదాయ నృత్య ప్రదర్శకురాలు. ఈమె నంగియార్కూతును ప్రదర్శిస్తుంది. [1] [2]
జీవితం
[మార్చు]ఉష కేరళలోని ఒక కుటుంబంలో జన్మించింది. ఆమె 10 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభించి, మొదట కూడియాట్టం సాధన చేసి, తరువాత నంగియార్కూతును నేర్చుకుంది. 1980లో ఉష కూడియాట్టం శిక్షణ కేంద్రం, అమ్మనూరు గురుకులంలో చేరింది, ఆ పాఠశాలలో చేరిన మొదటి అమ్మాయి ఆమె.
ప్రచురణలు
[మార్చు]నంగియార్ కూడియాట్టం పై అభినెత్రి అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది. [3] [4] [5]
అవార్డు
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]- ↑ Cornelious, Deborah (2016-11-26). "Louder than words". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-12.
- ↑ Nambudiri, Haripriya (2017-09-14). "Performer of substance". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-16.
- ↑ ":: Keli India ::". keliindia.org. Retrieved 2019-12-12.
- ↑ "Keepers of the flame". Deccan Herald (in ఇంగ్లీష్). 2014-06-07. Retrieved 2019-12-12.
- ↑ "Nangiarkoothu by Usha Nangiar". thiraseela.com. Retrieved 2019-12-12.
- ↑ "Kerala Sangeetha Nataka Akademi Award: Koothu - Kooditattam - Krishnanattam". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
- ↑ "കേരള സംഗീതനാടക അക്കാദമിയുടെ കലാശ്രീ പുരസ്കാരങ്ങള് പ്രഖ്യാപിച്ചു". Mathrubhumi (in మలయాళం). 30 November 2014. Archived from the original on 30 November 2014. Retrieved 26 February 2023.