ఊచావారిపాలెం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఊచావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′30″N 80°41′04″E / 16.025112°N 80.684538°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఊచావారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయితీ
[మార్చు]ఈ గ్రామ పంచాయితీ క్రింద, పుల్లిగఢవారిపాలెం, దొమవారిపాలెం, కురప్పాలెం మొదలైన చిన్న గ్రామాలు వున్నాయి
ప్రధానాంశాలు
[మార్చు]- ప్రధాన వృత్తి - వ్యవసాయం
- సాగునీటి వసతి - కాలువలు
- త్రాగునీటి వసతి - భూగర్బ జలాలు
- ప్రధాన పంటలు- వరి, మినుము
- చెరువులు - అంకాలమ్మ చెరువు
- గ్రామ దేవత - అంకాలమ్మ
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°44'38"E రేఖాంశ పరిధి16°3'61"N.
సరిహద్దులు
[మార్చు]- తూర్పు - ఆరేపల్లి
- పడమర - కావూరుపాలెం
- ఉత్తరం - చెరుకుపల్లి
- దక్షిణం - బలుసులపాలెం
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు, 2015,మే నెల-13వ తేదీ బుధవారంనాడు, హనుమజ్జయంతి సందర్భంగా వైభవంగా నిర్వహించెదరు. ఆరోజున స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
గ్రామ విశేషాలు
[మార్చు]- చెరుకుపల్లి మండలంలోని ప్రముఖ గ్రామం. చెరుకుపల్లితో ఈ గ్రామానికి సంబంధం ఎక్కువ.
- గ్రామంలో చాలా మంది యువకులు మద్రాసు, బెంగుళూరు, హైదరాబాదులో ఉద్యోగాలు చేశారు. చేస్తున్నారు.