ఊట మొక్క

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Succulent plants, such as this Aloe, store water in their fleshy leaves

ఊట మొక్కను ఆంగ్లంలో సుకులెంట్ ప్లాంట్ అంటారు. ఈ మొక్కల యొక్క ఆకులను లేదా కాండంను గిల్లినప్పుడు లేదా తుంచినప్పుడు నీరు ఊరుతుంది, అందువలన ఈ మొక్కలను ఊట మొక్కలు అంటారు. ఊట మొక్కలు పొడి వాతావరణానికి తగినవిగా ఉంటాయి. ఇవి వాటి యొక్క ఆకులలో, కాండంలో లేదా వేర్లలో ఏదో ఒక చోట నీటిని నిల్వ చేసుకుంటాయి. ఇవి సాధారణంగా మామూలు మొక్కలకు కొంచెం భిన్నంగా ఉంటాయి. వీటి ఆకులు ఎక్కువ కండ కలిగినవిగా ఉంటాయి. ఊట మొక్కలకు మంచి ఉదాహరణ కాక్టి, దాదాపు అన్ని కాక్టి (cacti) మొక్కలు ఊట మొక్కలే. ఇతర ప్రసిద్ధ ఊట మొక్కలుగా అలోయి మరియు బాటిల్ చెట్టు ఉన్నాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

కలబంద

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఊట_మొక్క&oldid=831891" నుండి వెలికితీశారు