Jump to content

ఎంత పని చేసావ్ చంటి

వికీపీడియా నుండి

ఎంత పని చేసావ్ చంటి 2024లో విడుదలైన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా. పి.జె.కె.మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ ఉలిశెట్టి, దియారాజ్, నీహారిక, శాంతిప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 22న విడుదల చేసి,[1][2] సినిమాను అక్టోబర్‌ 25న విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]
  • శ్రీనివాస్ ఉలిశెట్టి
  • దియారాజ్
  • నీహారిక
  • శాంతిప్రియ
  • జబర్దస్త్ అప్పారావు
  • భాస్కరాచారి
  • అమ్మరాజా
  • నవ్వుల దామోదర్
  • ఎమ్.టి.రాజు
  • హబీబ్
  • సుభాన్
  • జి.వి. త్రినాధ్
  • సీత
  • పద్మ ఆమని
  • త్రిలోచన
  • దామోదర్
  • రుక్మిణి
  • నిత్యశ్రీ ఉలిశెట్టి
  • లేఖశ్రీ ఉలిశెట్టి
  • పైడిరాజు నూనెల
  • ధవళేశ్వర్ రావు
  • రామారావు
  • మహమ్మద్ రఫీ
  • నూకరాజు
  • వరలక్ష్మి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పి.జె.కె.మూవీ క్రియేషన్స్
  • నిర్మాత: లడ్డే బ్రదర్స్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయ్ కుమార్
  • సంగీతం: పవన్ - సిద్దార్థ్
  • సినిమాటోగ్రఫీ: సంతోష్ డిజెడ్
  • కథ & మాటలు: ప్రసాదుల మధు బాబు
  • పాటలు: తుంబలి శివాజీ
  • కొరియోగ్రఫీ: మురళీకృష్ణ-నీహారిక
  • ఎడిటర్: శ్యామ్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (22 August 2024). "ఈ సినిమా ఆడవాళ్లకు మాత్రమే.. మగవాళ్ళు చూడొద్దు". Retrieved 21 October 2024.
  2. News18 తెలుగు (22 August 2024). "ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమే.. పొరపాటున కూడా మగాళ్లు చూడొద్దు." Retrieved 21 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Prajasakti (18 October 2024). "'ఎంత పని చేసావ్ చంటి..' పోస్టర్ విడుదల". Retrieved 21 October 2024.
  4. Chitrajyothy (23 October 2024). "అన్యోనతను చూసి ఓర్వలేక." Retrieved 23 October 2024.

బయటి లింకులు

[మార్చు]