ఎంసెట్
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎంసెట్ (EAMCET) అనగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, వైద్యవిద్యనభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రవేశ పరీక్ష. దీనికి అర్హత ఇంటర్మీడియట్ యం.పి.సి (M.P.C), బై.పి.సి (Bi.P.C) గ్రూపులలో ఏదైనా ఒక గ్రూపు చదవాలి.
ఎంసెట్ పరీక్షా విధానం ఆరంభం
[మార్చు]నిర్వహణా విధానం
[మార్చు]దీని నిర్వహణ ఒక్కో విద్యాసంవత్సరము ఒక్కో విశ్వవిద్యాలయానికి అప్పగిస్తారు.
శిక్షణా విధానం
[మార్చు]ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైన లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల వ్రాసి ఫలితాలకోసం ఎదురు చూసే ప్రతి విద్యార్థి ఎంసెట్ వ్రాయడానికి అర్హుడు. ప్రతి విద్యార్థి తనకు తానే ఈ పరీక్షకు సన్నిద్ధం కావచ్చు లేదా ఏదైనా శిక్షణాసంస్థలో చేరి సన్నద్దం కావచ్చు. బలహీన వర్గాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉచితముగా శిక్షణ నందిస్తోంది.
ముఖ్య గణాంకాలు
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో ఎంసెట్ ప్రాముఖ్యత
[మార్చు]విమర్శలు
[మార్చు]మార్పులు-
[మార్చు]మూలాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- JNTU Home Page - ఎంసెట్ పరీక్షలు నిర్వహించే సంస్థ హోమ్పేజి
- ఆంధ్రా విశ్వవిద్యాలయం
- ఎంసెట్ 2008 నోటిఫికేషన్ Archived 2009-06-27 at the Wayback Machine