ఎం.ఆర్.ఓ

వికీపీడియా నుండి
(ఎం.ఆర్.ఓ, నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మండల రెవిన్యూ అధికారి ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న తహసీల్ దార్ లే ఈ ఎమ్మార్వో లుగా ప్రసిద్ధి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ ఎమ్మార్వో లను మళ్ళీ తహసీల్ దార్ లుగా మార్చింది. పేరు ఏదైనా చేసే పని ఒకటే.

ఇవీ చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎం.ఆర్.ఓ&oldid=1225587" నుండి వెలికితీశారు