ఎం. ఎమ్. లారెన్స్
స్వరూపం
ఎమ్. ఎమ్. లారెన్స్ (1929 జూన్ 15-2024 సెప్టెంబర్ 21) భారతదేశానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ (సిపిఐఎం) సభ్యుడు.[1][2][3]
ఎం. ఎమ్. లారెన్స్ 1998 లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఎం. ఎమ్. లారెన్స్[4][5] కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ గా గా పని చేశాడు.[6] 1980 నుండి 1984 వరకు ఇడుక్కి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు.[7]
అతను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు ఎర్నాకులం జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సి టి యు) అధ్యక్షుడిగా పనిచేశాడు.[8][5]
మూలాలు
[మార్చు]- ↑ Veteran CPI(M) leader M M Lawrence dies at age of 95 due to illness
- ↑ "Veteran CPI(M) leader M M Lawrence dies at 95". The Economic Times. 21 September 2024. Retrieved 21 September 2024.
- ↑ "Veteran CPM leader MM Lawrence passes away at 95". Onmanorama. 21 September 2024. Retrieved 21 September 2024.
- ↑ "When a CPM veteran opens up about the party's power struggle". OnManorama (in ఇంగ్లీష్). Retrieved 2019-11-02.
- ↑ 5.0 5.1 "M.M. Lawrence rehabilitated". The Hindu (in Indian English). 2002-01-20. ISSN 0971-751X. Retrieved 2019-11-02. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Sabarimala issue: CPM leader MM Lawrence's grandson attends BJP event". The New Indian Express. Retrieved 2019-11-02.
- ↑ "National issues, plantation woes dominate Idukki heights". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-02.
- ↑ "Billionaire NRI caught in comrades' cobweb". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-03.