ఎం. జగన్నాథరావు
స్వరూపం
ఎం. జగన్నాథరావు | |||
భారత లా కమిషన్ ఛైర్మన్
| |||
పదవీ కాలం 2003 – 2006 | |||
పదవీ కాలం 1997 – 2001 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | రాజమండ్రి[1] | 1935 డిసెంబరు 2||
మరణం | హైదరాబాద్ | 2024 నవంబరు 26||
పూర్వ విద్యార్థి | మద్రాస్ లా యూనివర్సిటీ |
మామిడన్న జగన్నాథరావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్.
మరణం
[మార్చు]జస్టిస్ ఎం. జగన్నాథరావు 2024 నవంబర్ 26న హైదరాబాద్లో మరణించాడు.[2] ఆయనకు ఇద్దరు కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఎం.ఎస్. రామచందర్ రావు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (27 November 2024). "న్యాయ శిఖరం.. స్ఫూర్తి పథం". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ Eenadu (27 November 2024). "సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు కన్నుమూత". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ ETV Bharat News (27 August 2021). "హైకోర్టు ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.