ముడుమాల హెన్రీ శామ్యూల్
Appearance
(ఎం. హెచ్. శామ్యూల్ నుండి దారిమార్పు చెందింది)
ముడుమాల హెన్రీ శామ్యూల్ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) | |
In office 1957-1964, 1968-1972 | |
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కలసపాడు, కడప, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1912 జూన్ 21
మరణం | 1972 మార్చి 13 | (వయసు 59)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ముడుమాల హెన్రీ శామ్యూల్ (1912-1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా, కలసపాడు మండలం లోని కలసపాడు గ్రామంలో 1921 జూన్ 21న జన్మించాడు. ఇతను 1972 మార్చి 13న మరణించారు. ముడుమాల హెన్రీ శామ్యూల్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించే భారత పార్లమెంటుఎగువసభ అయిన రాజ్యసభ సభ్యుడుగా పనిచేసాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 31 October 2015.
- ↑ Times of India (Firm) (1970). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 359. Retrieved 31 October 2015.
- ↑ India. Parliament. Rajya Sabha (1970). Who's who. Rajya Sabha Secretariat. p. 257. Retrieved 31 October 2015.