Jump to content

మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

వికీపీడియా నుండి
(ఎం ఎస్ రాజ్ ఠాకుర్ నుండి దారిమార్పు చెందింది)
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు కోరుకంటి చందర్
నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కిషన్ సింగ్
జీవిత భాగస్వామి మనాలి
సంతానం ప్రతీక్ రాజ్ ఠాకూర్
నివాసం రామగుండం

మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో రామగుండం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై 56794 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[3][4][5][6][7], 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Makkan Singh Raj Thakur 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. TV9 Telugu (3 December 2023). "రామగుండంలో కాంగ్రెస్ విజయం.. చందర్ పై మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపు." Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  6. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  8. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.