ఎక్స్‌పెన్షన్ కార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక PCI డిజిటల్ I/O ఎక్స్‌పెన్షన్ కార్డ్ యొక్క ఉదాహరణ
PCI ఎక్స్‌పెన్షన్ స్లాట్

ఎక్స్‌పెన్షన్ కార్డ్ (ఎక్స్‌పెన్షన్ బోర్డ్, ఎడాప్టర్ కార్డ్ లేదా ఎక్సెసరీ కార్డ్) అనేది కంప్యూటింగ్ లో కంప్యూటర్ వ్యవస్థకు ఎక్స్‌పెన్షన్ బస్ ద్వారా కార్యాచరణను జోడించడానికి కంప్యూటర్ మదర్‌బోర్డ్, బ్యాక్‌ప్లేన్ లేదా రైసర్ కార్డ్ నందు ఎలెక్ట్రికల్ కనెక్టర్, లేదా ఎక్స్‌పెన్షన్ స్లాట్ లోకి చొప్పించే ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్.