మదర్ బోర్డు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మదర్ బోర్డు.

మదర్ బోర్డు కంప్యూటరు యొక్క కీలకమైన భాగం. మదర్ బోర్డు మీద ప్రాసెసర్, రామ్ మొదలగు కీలకమైన భాగాలు అమర్చబడి ఉంటాయి. బాహ్య పరికరాలను అనుసంధించటానికి సదుపాయాలు ఉంటాయి.