ట్రాన్సిస్టర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ట్రాన్సిస్టర్ డయోడ్ వలె సిలికాన్ వంటి అర్ధవాహకానికి ఒక క్రమమైన పద్ధతిలో మలినాలను చేర్చడం వల్ల ఏర్పడుతుంది. దీన్ని 1948లో బెల్ పరిశోధనా సంస్థకు సంబంధించిన విలియం షాక్లీ, జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాట్టైన్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వీటిని ఏదో రకంగా వాడుతున్నారు. సూక్ష్మ రూపంలో ఉన్న ట్రాన్సిస్టర్లు కంప్యూటర్ తయారీలో చాలా ముఖ్యమైన భాగాలు. వీటిని సిలికాన్ లేదా జర్మేనియం లాంటి అర్ధ వాహకాలనుపయోగించి తయారు చేస్తారు.

ఇవి రెండు రకాలు పి-ఎన్-పి మరియు ఎన్-పి-ఎన్.

diode