Jump to content

ఎగ్గెన్నపల్లె

అక్షాంశ రేఖాంశాలు: 15°15′7.70″N 78°53′44.41″E / 15.2521389°N 78.8956694°E / 15.2521389; 78.8956694
వికీపీడియా నుండి
ఎగ్గెన్నపల్లె
గ్రామం
పటం
ఎగ్గెన్నపల్లె is located in ఆంధ్రప్రదేశ్
ఎగ్గెన్నపల్లె
ఎగ్గెన్నపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°15′7.70″N 78°53′44.41″E / 15.2521389°N 78.8956694°E / 15.2521389; 78.8956694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంగిద్దలూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523367


ఎగ్గెన్నపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఎగ్గెన్నపల్లె గ్రామం కొమ్మునూరు పంచాయతీ పరిధిలోని గ్రామం.

  • ఎగ్గెన్నపల్లె గ్రామంలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో, 2014,ఏప్రిల్-12, శనివారం నుండి 14వ తేదీ సోమవారం వరకూ, ఆలయ, ఉత్సవ విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించెదరు. శనివారం ఉదయం ప్రత్యేకపూజలు, ఆదివారం గణపతి పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో సోమవారం నాడు, ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]