ఎగ్ బజ్జీ
Appearance
మూలము | |
---|---|
ఇతర పేర్లు | ఎగ్ బజ్జీ, కోడిగుడ్డు బజ్జీ |
మూలస్థానం | భారత ఉపఖండం |
వంటకం వివరాలు | |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడిగా |
ప్రధానపదార్థాలు | గ్రుడ్లు, సెనగపిండి |
ఎగ్ బజ్జీ భారతదేశంలో తయారుచేయు వంటకం.[1]
లు
[మార్చు]- కోడిగుడ్లు : 3
- సెనగపిండి : ఒకటిన్నర కప్పు
- బియ్యం పిండి : తగినంత
- ఉప్పు : రుచికి తగినంత
- మిరియాల పొడి : అర టీ స్పూన్,
- నూనె : వేయించడానికి తగినంత
- చాట్‌మసాలా : టీ స్పూన్
తయారు చేయు విధానం
[మార్చు]- ఒక పాత్రలో సెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి దానికి తగినంత నీరు కలిపి బాగా కలపాలి.
- ఉడికించిన గుడ్డును మధ్యలో నిలువుగా కోసి ముక్కలు ఉంచుకోవాలి.
- సెనగపిండి మిశ్రమంలో గ్రుడ్డు ముక్కలను వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
- స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.
- మిశ్రమాన్ని పట్టించిన ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి.
మూలాలు
[మార్చు]- ↑ Mullai (2020-03-16). "Mutta Bajji - Egg Bajji Recipe". Spiceindiaonline (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-16.