ఎడక్కల్ గుహలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడక్కల్ గుహలు
1 Edakkal Caves petroglyphs Kerala India 01.jpg
2 Edakkal Caves petroglyphs Kerala India.jpg
Cave drawings from as early as 5000 BC to 1000 BC.jpg
స్థలంకేరళ
ప్రాంతంఇండియా
అక్షాంశ రేఖాంశాలు11°37′28.81″N 76°14′8.88″E / 11.6246694°N 76.2358000°E / 11.6246694; 76.2358000Coordinates: 11°37′28.81″N 76°14′8.88″E / 11.6246694°N 76.2358000°E / 11.6246694; 76.2358000

కేరళ,వయనాడ్ జిల్లా ఈ గుహలు ఉన్నాయి.1890 లో బ్రిటిష్ ఇండియాలోని మలబార్ ప్రాంతంలో పోలీసు అధికారిగా పనిచేసిన భాద్ పాసెట్ ఎడక్కల్ గుహలను కనుగొన్నాడు.[1]

చరిత్ర[మార్చు]

మానవ నిర్మితమైన గుహలు సముద్ర మట్టానికి 4,000 అడుగుల ఎత్తు ఉంది.గుహ లోపల రాతి యుగానికి చెందిన శాసనాలు ఉన్నాయి.ఈ గుహ 98 అడుగుల పొడవు 22 అడుగుల వెడల్పుతో ముప్పై అడుగుల ఎత్తు కలిగి ఉంది. కేరళలోని పురాతన రాజవంశంలోని శాసనాలు ప్రపంచ శిల్పాలకు తొలి ఉదాహరణలను గుర్తుకు చెస్తాయి. గుహలో వివిధ పురాతన శిలా శాసనాలు, మానవుల చిత్రాలు, పురాతన ఆయుధాలు బొమ్మలు, గుర్తులు కలిగి ఉంటాయి.[2][3][4]

పురాతన జానపద కధల[మార్చు]

పురాతన జానపద కధల ప్రకారం ఈ గుహ రాముడి పిల్లలు లవకుశలు సంధించిన బాణాలతో తయారు చేయబడింది.ఈ గుహలు సింధు వ్యాలీ నాగరికత నుండి ఉనికిలో ఉన్నట్లు విశ్వసిస్తారు.

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Throwing new light on Edakkal Caves". Chennai, India: The Hindu. 2006-04-06. Retrieved 2007-04-07.
  2. "Edakkal Caves|Places Around in Wayanad". web.archive.org. 2017-07-20. Retrieved 2020-01-30.
  3. "Edakkal Cave". web.archive.org. 2006-05-29. Retrieved 2020-01-30.
  4. "Throwing new light on Edakkal Caves". The Hindu (in ఇంగ్లీష్). 2006-04-06. ISSN 0971-751X. Retrieved 2020-01-30.

బాహ్య లింకులు[మార్చు]