ఎదురులేని రాముడు
Jump to navigation
Jump to search
ఎదురులేని రాముడు (1977 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | నటేష్ ఫిల్మ్ కంబైన్స్ |
---|---|
భాష | తెలుగు |
ఎదురులేని రాముడు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నటేష్ పిల్ం కంబైన్స్ పతాకంపై కె.రామాంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు. [1]
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు
- నిర్మాత: కె.రామంజనేయులు
- సమర్పణ: కె.వెంకట చలపతి శెట్టి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- విడుదల తేదీ: 1977 జూలై 30
- నిర్మాణ సంస్థ: నటేష్ ఫిల్మ్ కంబైన్స్
మూలాలు[మార్చు]
- ↑ "Eduruleni Ramudu (1977)". Indiancine.ma. Retrieved 2020-08-20.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |